ETV Bharat / city

అగ్నిమాపక వాహనంతో.. మట్టి గణపయ్య నిమజ్జనం

author img

By

Published : Sep 12, 2019, 11:59 PM IST

కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన 65 అడుగుల అతిపెద్ద మట్టి వినాయక విగ్రహానికి అగ్నిమాపక వాహనంతో నిమజ్జనం చేశారు.

శ్రీలక్ష్మి నరసింహా గణేష్ ఉత్సవ సమితి
65 అడుగుల అతిపెద్ద మట్టి వినాయక విగ్రహం

రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టి వినాయక విగ్రహాన్ని కర్నూల్​లో నిర్వాహకులు అగ్నిమాపక వాహనం సాయంతో నిమజ్జనం చేశారు. శ్రీలక్ష్మి నరసింహా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద మార్కెట్ వద్ద 65 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటే మట్టి విగ్రహాన్ని కరిగించారు. పదకొండు రోజుల పాటు పూజలందుకున్న ఈ భారీ గణనాథుడిని... నిమజ్జనం చేసిన సందర్భంగా యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ. మోహన్ రెడ్డి హాజరయ్యారు.

ఇదీ చదవండి:

అట్టహాసంగా వినాయక నిమజ్జనాలు..

Intro:Slug:AP_CDP_38_12_COLLECTER_PARYATANA_AV_AP10039
CONTRIBUTOR: ARIF, JMD
బ్రాహ్మణీ ఇండస్ట్రీస్ భూములను తనిఖీ చేసిన కలెక్టర్
జమ్మలమడుగు మండలం అంబవరం గ్రామ పంచాయతీ, చిటి మిటి చింతలలో ఉన్న బ్రాహ్మణి స్టీల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో కేటాయించిన 10,760 ఎకరాల భూమిని పరిశీలించారు. గుట్టలు, మైదానం, కట్టడాలు ఉన్న భూములను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు జారీచేశారు.
ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న, భూ రికార్డులు, సర్వే శాఖ సహాయ సంచాలకులు ప్రసాద్ రావు , ఉప ఇన్స్పెక్టర్ మల్లిఖార్జున నాయుడు, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, సర్వేయర్ హరి, తదితరులు పాల్గొన్నారు.
................................................................Body:AP_CDP_38_12_COLLECTER_PARYATANA_AV_AP10039Conclusion:AP_CDP_38_12_COLLECTER_PARYATANA_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.