- Omicron Cases in AP: రాష్ట్రంలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు
Omicron Cases in AP: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా బుధవారం ఒక్కరోజే 10 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడమ గమనార్హం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Sajjala Fires On BJP: మాటలు సోము వీర్రాజువి.. స్క్రిప్ట్ తెదేపా ఆఫీస్ నుంచి : సజ్జల
Sajjala Fires On BJP: భాజపా నేతలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు మాటలు ఆయనవేననీ.. కానీ స్క్రిఫ్ట్ మాత్రం తెదేపా ఆఫీసులో తయారవుతోందని ఆరోపించారు. గతంలో అమరావతిపై విమర్శలు చేసిన భాజపా నేతలు.. ఇవాళ మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పటమేంటని నిలదీశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Atchannaidu : "అభివృద్ధిని ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా?"
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైకాపా నేతలు దాడికి పాల్పడటాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. అభివృద్ధిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గుంటూరు అబ్బాయి.. టర్కీ అమ్మాయి.. ఏక్ షాదీ కహానీ..!
Guntur bride and turkey groom got married: అబ్బాయిది గుంటూరు.. అమ్మాయిది టర్కీ. అప్పుడెప్పుడో ఓ ప్రాజెక్టు పనిమీద ఇండియాకు వచ్చిందా అమ్మాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా.. అలాంటి గంట మనోడి గుండెల్లో ఠంగుమని మోగింది. ఆమెకూ సేమ్ ఫీలింగ్! అప్పట్నుంచి ఆ గంట శబ్దం మనసును స్థిమితంగా ఉండనీయలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గుడ్‌న్యూస్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25 డిస్కౌంట్! వారికి మాత్రమే!!
Jharkhand Petrol discount: ద్విచక్రవాహనదారులకు శుభవార్త చెప్పింది ఝార్ఖండ్ ప్రభుత్వం. లీటరు పెట్రోల్‌పై రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మాజీ హోం మంత్రిపై ఈడీ ఛార్జిషీట్.. భార్య, కుమారులపైనా..
Anil Deshmukh ED Chargesheet: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. అనిల్ దేశ్‌ముఖ్ భార్య, కుమారుల పేర్లనూ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో పేర్కొంది. జనవరి 10 వరకు అనిల్ దేశ్‌ముఖ్‌కు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Omicron Replace Delta: 'ఒమిక్రాన్.. డెల్టాను భర్తీ చేస్తే మన మంచికే'
Omicron Replace Delta: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్ భర్తీ చేస్తుందన్న అంచనాల నడుమ.. అది మంచిదే అంటున్నారు. రీ-ఇన్ఫెక్షన్ బారినపడకుండా.. తీవ్రత నుంచి రక్షణ కల్పించడంలో ఒమిక్రాన్ వేరియంట్ దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- స్టాక్ మార్కెట్లకు స్వల్ప నష్టాలు
Stock Market today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 91 పాయింట్లు కోల్పోయింది. మరో సూచీ ఎన్ఎస్ఈ-నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వార్నర్ కూతురా మజాకా.. అప్పుడే బౌండరీలు బాదుతుందిగా!
Warner daughter playing cricket: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ వార్నర్ రెండో కూతురు ఇండిరే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే ఈ బుడతది.. తాజాగా మరోసారి క్రికెట్ ఆడుతూ కనిపించి అభిమానులను అలరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం
Corona cases bollywood: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలూ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే హీరో అర్జున్ కపూర్ కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.