ETV Bharat / city

జీతాల బకాయిల కోసం.. సోయా కార్మికుల అర్థనగ్న ప్రదర్శన - Kakinada ruhi soy workers strike at collectrate

తూర్పు గోదావరి కలెక్టరేట్‌ వద్ద కాకినాడ రుచి సోయా పరిశ్రమల కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వేతనాలు చెల్లించాలంని డిమాండ్ చేశారు.

east godavari district
కలెక్టరేట్‌ వద్ద అర్ధనగ్న ప్రదర్శన
author img

By

Published : Jul 14, 2020, 5:56 PM IST

తూర్పు గోదావరి కాకినాడ రుచి సోయా పరిశ్రమల కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తక్షణం వేతనాలు పెంచాలని.. బకాయిలో ఉన్న‌ వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు. ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు.

ఇదీ చదవండి:

కరోనా నియంత్రణకు అధికారుల విస్తృత చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.