నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న భవన నిర్మాణ కార్మికులను... పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడలోని కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు దీక్ష చేశారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షను రాత్రి 10:30 గంటలకు కాకినాడ పోలీసులు భగ్నం చేశారు. అరెస్టయిన భవన నిర్మాణ కార్మికులను... కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండీ... ప్రత్యేక హోదాపై వాణి వినిపించాలి: సీఎం జగన్