తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వార్పు రోడ్డులోని కెమికల్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లీచింగ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటుకుని మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీచదవండి