వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఇప్పట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను పులివెందుల వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: Attack On Woman: పల్నాడు జిల్లాలో దళిత మహిళపై దాడి.. ఎందుకంటే..!
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి - వైఎస్సార్ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
![రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి accident in ysr kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15068728-29-15068728-1650456441402.jpg?imwidth=3840)
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
16:59 April 20
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
16:59 April 20
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఇప్పట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను పులివెందుల వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: Attack On Woman: పల్నాడు జిల్లాలో దళిత మహిళపై దాడి.. ఎందుకంటే..!
Last Updated : Apr 20, 2022, 5:45 PM IST