ETV Bharat / city

గ్యాస్​ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

author img

By

Published : Feb 14, 2022, 11:45 AM IST

Fire accident: కడప జిల్లా చాపాడు మండలం ద్వారకానగరంలోని మూతపడిన గ్యాస్​ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఆస్తినష్టం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

Fire accident
అగ్ని ప్రమాదం

Fire accident: కడప జిల్లా చాపాడు మండలం ద్వారకానగరంలోని వ్యర్థాలతో తయారు చేసే గ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడేళ్ల నుంచి గ్యాస్ ఉత్పత్తి కేంద్రం మూతపడి ఉంది. సోమవారం ఉదయం కేంద్రంలో నిప్పంటుకోవడంతో లోపల ఉన్న రసాయనాల వల్ల పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: fire accident: విశాఖ జిల్లా వెంకటాపురంలో అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.