ETV Bharat / city

సీఏఏకు మద్దతుగా ఈ నెల 4న కడపలో భాజపా ర్యాలీ - kanna laxmi narayana on CAA

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ఈనెల 4న కడపలో భాజపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

bjp meeting on NRC at kadapa on 4 th januaruy
సీఏఏకు మద్దతుగా ఈ నెల 4న కడపలో భాజపా ర్యాలీ
author img

By

Published : Jan 2, 2020, 4:18 PM IST

భారతీయ ముస్లిం మైనారిటీలకు పౌర సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ చట్టాలతో ఎలాంటి నష్టం లేదని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ఈనెల 4న కడపలో నిర్వహించే భాజపా ర్యాలీకి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నట్లు వివరించారు. ర్యాలీ ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిచ్చి... ఎన్ఆర్​సీకి మాత్రం వ్యతిరేకమని చెప్పడం విడ్డూరంగా ఉందని భాజపా నేత ఆదినారాయణరెడ్డి విమర్శించారు.

ఇదీ చదవండి

'ఒక్క పెయిడ్ ఆర్టిస్టును చూపించినా.. ఉద్యమం ఆపేస్తాం'

Intro:ap_cdp_17_02_bjp_caa_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
సి ఏ ఏ పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కడప కోటిరెడ్డి కూడలి వద్ద భాజపా ఆధ్వర్యంలో సి ఏ ఏ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంతకాలు చేశారు. కేవలం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చే చొరబాట్ల దారులను కట్టడి చేసేందుకే ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లిం ఇతర మతస్తులకు ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు.

Body:సి ఏ ఏ పై సంతకాల సేకరణ

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.