ETV Bharat / city

తెదేపా కార్యాలయ నిర్మాణం అక్రమం: వైకాపా - తెలుగుదేశం పార్టీ కార్యాలయం

గుంటూరు నగరంలోని అరండల్​పేటలో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణమని... వైకాపా గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షడు పోలూరి వెంకటరెడ్డి ఆరోపించారు. దీనిపై నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ మూర్తికి ఫిర్యాదు చేశారు.

తెదేపా కార్యాలయ నిర్మాణం అక్రమం: వైకాపా
author img

By

Published : Jul 11, 2019, 6:00 AM IST

Updated : Jul 11, 2019, 9:40 AM IST

గుంటూరు నగరంలోని అరండల్​పేట 12వ లైను మూడో అడ్డురోడ్డులో నిర్మించిన తెదేపా రాష్ట్ర కార్యాలయం... అక్రమ కట్టడమని వైకాపా లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ భవనానికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఆక్రమిత స్థలంలో... నగదు చెల్లించకుండా 15ఏళ్ల నుంచి ఈ కార్యాలయం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నగరపాలక సంస్థ రికార్డుల్లో తెదేపా రాష్ట్ర కార్యాలయం గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ మూర్తికి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండీ...

'ఒకేసారి లక్షా 13వేల కోట్ల అప్పు ఎలా పెరిగింది'

Intro:Ap_cdp_46_10_jala sakthi_abhiyaan__Av_Ap10043
భూమి మీద పడిన ప్రతి నీటి బొట్టును కాపాడుకోవడమే జల శక్తిని నినాదమని భారత ప్రభుత్వ అ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రాజేంద్ర కుమార్ ర్ తెలిపారు. కడప జిల్లా రాజంపేట మండల పరిషత్ సభా భవనంలో బుధవారం జల శక్తి పై అవగాహన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, dwama సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నీరు లేనిదే జీవనం లేదని తెలిపారు. రానున్న వర్షాల్లో ప్రతినీటి బొట్టుని కాపాడుకోవడం, భూమిలోకి ఇంకింపచేసి భావితరాల మనుగడకు మార్గం చూపాలని సూచించారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తేవాలని, పాఠశాలలో నీటి పొదుపు, నీటి ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించి జలశక్తి లో భాగస్వామ్యం చేయాలని ని చెప్పారు. నీటి సంరక్షణ కోసం ఎలాంటి కార్యక్రమాలైన చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, నిధుల కొరత లేదన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత, ప్రతి పొలం లో కుంట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో గోదావరి నది యాజమాన్య సంస్థ అధికారి ఇ రమేష్

Body:నీటి పట్టును కాపాడుకోవడమే జలశక్తి నినాదం

Conclusion:కడప జిల్లా రాజంపేట
Last Updated : Jul 11, 2019, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.