గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ మహిళ.. జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాడికొండ మండలం కంతేరుకు చెందిన కె.వెంకాయమ్మ.. భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లారు. భూమిని సర్వే చేసి ఎవరిది ఎంతవరకో తేల్చాలని స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు మేలు చేసేలా లేవని వ్యాఖ్యానించారు. అన్నా క్యాంటీన్లు తీసేయటం, రంజాన్-క్రిస్మస్ కానుకల్ని ఎత్తేయటం సరికాదంటూ తనదైన రీతిలో చెబుతూ జగన్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: NARA LOKESH: 'జగన్ దెబ్బకి.. జనం పరార్.. ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి'
'ఊ అంటావా'కు రూ.5కోట్లు.. 'రోబో' పాటకు రూ. 20కోట్లు.. 'చమ్మక్ చల్లో' బడ్జెట్ ఎంతంటే?