ETV Bharat / city

రేపు గుంటూరు పర్యటనకు ముఖ్యమంత్రి జగన్ - గుంటూరులో జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి రేపు గుంటూరులో పర్యటించనున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది డిశ్చార్జి అయిన రోగులకు ఆర్థిక సాయం అందించనున్నారు.

tomorrow cm jagan visit to guntur
రేపు గుంటూరు పర్యటనకు ముఖ్యమంత్రి జగన్
author img

By

Published : Dec 1, 2019, 7:59 AM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి రేపు గుంటూరులో పర్యటించనున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది డిశ్చార్జి అయిన రోగులకు ఆర్థిక సాయం అందించనున్నారు. నేటి నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా డిశ్చార్జి అయిన రోగులకు రోజుకు రూ. 225 చొప్పున.. గరిష్ఠంగా నెలకు రూ. 5 వేలు ప్రభుత్వం అందించనుంది. మొత్తం 26 విభాగాల్లో 836 రకాల చికిత్సలు చేయించుకున్న వారు ఈ సాయం పొందనున్నారు.

ఇవీ చదవండి:

మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.