నవరత్నాలు అంటూ వైకాపా నవ మోసాలు- నసిర్ అహ్మద్ - tdp vanta varpu at guntur
తెదేపా ప్రజాచైతన్య యాత్రలో భాగంగా గుంటూరులో అన్న క్యాంటీన్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరు బస్టాండ్ కూడలి వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ నిరంకుశ పాలనతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేత నసీర్ అహ్మద్ అన్నారు. నవరత్నాలు అంటూ వైకాపా నవ మోసాలకు తెర తీసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని రహదారిపై వంటా వార్పు నిర్వహించినట్లు తెలిపారు.
గుంటూరులో అన్నా క్యాంటీన్ ఎదుట వంటావార్పు
By
Published : Feb 24, 2020, 4:37 PM IST
గుంటూరులో అన్న క్యాంటీన్ ఎదుట తెదేపా నేతల వంటావార్పు