ETV Bharat / city

MLA Undavalli Sridevi: ఉండవల్లి శ్రీదేవి పనితీరుపై నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత - తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

MLA Undavalli Sridevi: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పనితీరును పార్టీ మండల ముఖ్య నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మండలంలోని ముఖ్య నాయకులు సమావేశమై 40 మందితో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.

Undavalli Sridevi:
Undavalli Sridevi:
author img

By

Published : Mar 21, 2022, 10:22 AM IST

MLA Undavalli sridevi: గుంటూరు జిల్లా తాడికొండ వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పని తీరు బాగా ల‌ేదని ఆ పార్టీకి చెందిన మండల ముఖ్య నాయకులు ఆరోపిస్తున్నారు. ఆమె ప్రవర్తన వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై మండలంలోని ముఖ్య నాయకులు సమావేశమై.. 40 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీకి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు మండలంలోని కార్యకర్తలు, నాయకులతో కలిసి.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

Save Me: పోలీసుల నుంచి కాపాడండి.. జిల్లా ఎస్పీకి ఓ వ్యక్తి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.