ఇదీ చదవండి : బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు
హోంమంత్రి ఎదుట వైకాపా కార్యకర్తల బాహాబాహీ - local bodies elections in ap news
గుంటూరు జిల్లా కాకుమానులో వైకాపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో హోంమంత్రి సుచరిత సమక్షంలోనే గొడవ పడ్డారు. రేటూరు ఆలయ ట్రస్టు బోర్డు అంశంలో వైకాపా నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. మంత్రి సుచరిత సూచనతో ఇరువర్గాలకు సర్దిచెప్పటంతో వివాదం సద్దుమణిగింది
stir of ycp activists at guntoor presence of home minister sucharitha
ఇదీ చదవండి : బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు