ETV Bharat / city

''డిజిటల్ చార్టుల విధానం ఎత్తేయండి'' - ఆర్టీసీలో డిజిటల్ చార్టులు

ఆర్టీసీలో డిజిటల్ చార్టుల విధానాన్ని నిరసిస్తూ.. గుంటూరులో కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి.

rtc
author img

By

Published : Jul 18, 2019, 5:06 AM IST

గుంటూరులో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

ఆర్టీసీలో డిజిటల్ చార్టుల విధానాన్ని ఎత్తివేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఐదు రోజులుగా గుంటూరు ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేస్తున్న కార్మికులను ఆయన పరామర్శించారు. సంఘీభావం ప్రకటించారు. డిజిటల్ చార్డుల విధానం ఎత్తేయకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు.

Intro:Ap_vsp_46_11_road_pramadamlo_vruddudu_mruthi_AP10077_kbhanojirao_anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి వద్ద సైకిల్ తో రోడ్డు దాటుతున్న వృద్ధుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందాడు అనకాపల్లికి చెందిన బుద్ధ అప్పారావు(69) అనే వృద్ధుడు గురువారం వద్ద ఉదయం 5 గంటల సమయంలోరహదారి దాటుతుండగా వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టి వెళ్ళిపోయింది ఈ ప్రమాదంలో బుద్ధ అప్పారావు అక్కడికక్కడే మృతిచెందాడు వృద్ధుడిని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు నుఆపకుండా అక్కడినుంచి వెళ్ళిపోయింది

Body:ఉదయం రహదారిపై మృతదేహాన్ని కనుగొన్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదం జరిగిన సంఘటన బస్సు వివరాలను పోలీసులు సేకరించారు అప్పటికే ప్రమాదానికి కారణమైన ట్రావెల్ బస్సు శ్రీకాకుళం వెళ్లిపోవడంతో అక్కడ పోలీసులకు సమాచారం అందించి బస్సు ను అదుపులోకి తీసుకున్నారు
Conclusion:బైట్1 వెంకటేష్ మృతుడి కుమారుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.