కరోనా వైరస్ శ్రామికుల పాలిట శత్రువుగా మారింది. పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన శ్రమజీవులను కదలనీయకుండా చేసింది. హఠాత్తుగా కేంద్రం లాక్‌డౌన్ సొంత ఊళ్ళకు వెళ్లే మార్గం లేదు. ఉండిపోదామన్నా చేసుకోవడానికి పనుల్లేవు. పనిలేకపోతే పస్తులే గతి. స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు ఇచ్చే ఆహరంతో నెట్టుకొస్తున్నారు బిహర్, ఒడిశాకు చెందిన వలస కూలీలు. ఆ వలస కూలీల ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై ఈటీవీ భారత్ ప్రతినిధి సూర్యారావు అందించే కథనం...
ఇవీ చదవండి...ఆకలి గోడు: రేషన్ కార్డులున్నా అందని ప్రభుత్వ సాయం