పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి సోదరుడు లతీఫ్ షరీఫ్ ( 48 ) మూడు రోజులు క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. పార్టీ కార్యక్రమాల నిమిత్తం గుంటూరు వచ్చిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాధ్... లతీఫ్ కుటుంబాన్ని పరామర్శించి.. ధైర్యం చెప్పారు.
ఇదీ చదవండి: హారన్ కొట్టినందుకు ఆయువు తీయబోయాడు!