గుంటూరు జిల్లా నగరం మండలంలో.. పిడుగుపాటు శబ్దానికి ఓ వృద్ధురాలు మృతి చెందింది. మంత్రిపాలెం గ్రామానికి చెందిన మేక సామ్రాజ్యం (80) అనే వృద్ధురాలు ఇంటి పని చేసుకుంటూ ఉంది. అయితే ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో.. ఒక్కసారిగా వృద్ధురాలి కుప్పకూలి పోయి ప్రాణాలు విడిచింది.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి