గుంటూరు సర్వజన ఆసుపత్రికి కొత్తగా కొనుగోలు చేసిన 50 వెంటిలేటర్లు వచ్చినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. సుధాకర్ తెలిపారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో... పరిస్థితి తీవ్రంగా ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. బెంగుళూరులోని భారత్ బయో టెక్ సంస్థ ద్వారా ప్రభుత్వం ఈ 50 వెంటిలేటర్స్ ను కొనుగోలు చేసి సర్వ జన ఆసుపత్రికి కేటాయించిందన్నారు.
ఇదీ చదవండి : అట్టడుగు వర్గాల వారికి మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్