స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయంపై మంత్రి మోపిదేవి ఎస్ఈసీని విమర్శించారు. ఎవరి ప్రలోభాలతో ఎన్నికలను వాయిదా వేశారని ప్రశ్నించారు. కేవలం కరోనా సాకుతో ఇలా చేయడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరిగే ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగే అవకాశం ఉందా లేదా అన్న సందేహాం తలెత్తుందని అనుమానం వ్యక్తం చేశారు. తెదేపా చేసిన కుట్రలో ఎస్ఈసీ భాగస్వామి అయ్యారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని ఎస్ఈసీని వెంటనే తొలగించాలని కోరారు.
ఇదీ చదవండి :