![Narasarao peta Municipality](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7015442_209_7015442_1588325000612.png)
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకుంటోంది. మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కావలి మున్సిపాలిటీలో పని చేస్తున్న కె.వెంకటేశ్వరరావును కమిషనర్గా నియమించినట్లు సమాచారం.
ఇవీ చూడండి..