'న్యాయమూర్తి ప్రశ్నలతో రైతులకు న్యాయం జరిగింది' - ex minister alapati rajendra prasad latest
అమరావతి కోసం భూములు ఇచ్చి... తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై దౌర్జన్యాలు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. రైతులపై పెట్టిన కేసులు తప్పుడువన్నారు. హత్యాయత్నం కేసులో వారువాడిన ఆయుధాలు ఏమిటో చెప్పాలని పోలీసులను... న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలతో రైతులకు న్యాయం జరిగిందని ఆలపాటి పేర్కొన్నారు.
'న్యాయమూర్తి ప్రశ్నలతో రాజధాని రైతులపై కేసులో న్యాయం జరిగింది'
By
Published : Dec 31, 2019, 5:28 PM IST
'న్యాయమూర్తి ప్రశ్నలతో రాజధాని రైతులపై కేసులో న్యాయం జరిగింది'
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:మన రాజధాని మన అమరావతి కోసం రైతులు తమ భూములు ఇచ్చి తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై దౌర్జన్యాలు చేస్తున్నారని వారి పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు రైతుల మీద పెట్టిన కేసు తప్పుడు అని హత్యాయత్నం కేసులో వారు వాడిన ఆయుధాలు ఏమిటి పోలీసులకు న్యాయమూర్తి ప్రశ్నలతో రైతులకు న్యాయం జరిగిందని మాజీ మంత్రి ఆలపాటి అన్నారు