ETV Bharat / city

మాజీ మంత్రి అచ్చెన్నకు కరోనా నెగెటివ్ - former minister Achennaidu news

మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. తాజాగా నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో ఆయనకు కొవిడ్ నెగెటివ్ అని తేలింది.

Doctors said TDP leader and former minister Achennaidu had a corona negative.
అచ్చెన్నాయుడికి కొవిడ్ నెగిటివ్
author img

By

Published : Aug 31, 2020, 10:59 AM IST

బెయిల్​పై విడుదలైన మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్ వచ్చింది..తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షలో అచ్చెన్నకు నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అచ్చెన్నను ఆస్పత్రి నుంచి ఇవాళో రేపో డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఎస్టీ బాలిక అపహరణకు యత్నం...దిశ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.