Home Minister Sucharitha: గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్బీకే నిర్మాణ స్థలంపై వివాదం నెలకొంది. ఏళ్ల తరబడి దైవ కార్యక్రమాలకు వినియోగిస్తున్న స్థలంలో ఆర్బీకే నిర్మాణం చేపట్టడం ఏంటని కొందరు మండిపడుతున్నారు. అది పంచాయతీకి సంబంధించిన చెరువు స్థలమని... ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్మాణాలు చేసుకోవచ్చని వైకాపా నాయకులు చెబుతున్నారు. మరోవైపు మరికాసేపట్లో ఆ స్థలంలో హోంమంత్రి మేకతోటి సుచరిత ఆర్బీకే నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఇదీ చదవండి: Teachers unions and pensioners protest: ఉద్యమంపై ప్రభుత్వం దాడి చేస్తోంది..!