ETV Bharat / city

పురుగు మందుల గోదాముల్లో అధికారుల విస్తృత తనిఖీలు - guntur latest news

గుంటూరులోని పురుగు మందుల గోదాముల్లో శనివారం వ్యవసాయ శాఖ అధికారులు సోదాలు చేశారు. రూ. 51 లక్షల విలువైన పురుగు మందులను సీజ్​ చేశారు. అలాగే కాలం చెల్లిన వాటి అమ్మకాలను నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చారు.

పురుగులమందుల గోదాముల్లో అధికారులు సోదాలు
author img

By

Published : Jun 20, 2020, 7:13 PM IST

గుంటూరు నగరంలోని పురుగు మందుల గోదాముల్లో వ్యవసాయశాఖ విస్తృతంగా తనిఖీలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలకనుగుణంగా ఆరు బృందాలుగా విడిపోయి నగరంలోని పురుగు మందుల కంపెనీలు, వాటి గోదాముల్లో సోదాలు నిర్వహించారు.

రూ. 2.91 కోట్ల విలువైన పురుగు మందులను అధికారులు గుర్తించారు. వీటిలో రూ. 51 లక్షల విలువైన పురుగు మందులను అధికారులు సీజ్​ చేశారు. అలాగే కాలం చెల్లిన మందుల అమ్మకాలను నిలుపుదల చేయాలని సూచించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎం. విజయభారతి తెలిపారు.

ఇదీ చదవండి :

విజయవాడలో ఆకస్మీక తనిఖీలు చేపట్టిన కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.