ETV Bharat / city

'స్థానిక ఎన్నికలు మళ్లీ నిర్వహించే అవకాశం' - రాష్ట్ర స్థానిక ఎన్నికల వార్తలు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి నిర్వహించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

ADVOCATE LAXMINARAYANA COMMNTS ON LOCAL BODY ELECTIONS
హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ
author img

By

Published : May 30, 2020, 9:17 AM IST

హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు. ఆ గడవు ముగిసి ఇప్పటికే వారం రోజులకు పైగా దాటిపోయింది. ఎన్నికల ప్రక్రియ 45 రోజులకు మించి నిలిచిపోతే...నిబంధనల ప్రకారం మళ్లీ మొదటి నుంచి నిర్వహించాల్సి ఉంటుంది.

అందువల్లే స్థానిక ఎన్నికలు మళ్లీ పునః ప్రారంభించాల్సి ఉంటుందని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. నామినేషన్ల సందర్బంగా చెలరేగిన అల్లర్లు... ఆ తర్వాత ప్రభుత్వ పథకాలను స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో లబ్ధిదారులకు అందజేయడం వంటి వ్యవహారాలు సాగాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రక్రియ పూర్తిగా మొదటి నుంచి మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ఎల్‌జీ కేసులో కమిటీలెన్ని?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.