ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 9AM

.

ప్రధాన వార్తలు @ 9am
ప్రధాన వార్తలు @ 9am
author img

By

Published : Dec 11, 2021, 9:03 AM IST

Updated : Dec 11, 2021, 9:17 AM IST

  • sai teja dead body: సాయితేజ మృతదేహం గుర్తింపు.. నేడు స్వస్థలానికి
    Lance Naik Sai Teja : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సాయితేజ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. నేడు స్వగ్రామం ఎగువరేగడికి సాయితేజ భౌతికకాయం చేరనుంది. భౌతికకాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • AMARAVATI FARMERS PADAYATRA: 'రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి.. అది అమరావతే'
    AMARAVATI FARMERS PADAYATRA: 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి వారధైన అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అన్నదాతలు చేస్తున్న పాదయాత్ర నేడు శ్రీకాళహస్తి నుంచి అంజిమేడు వరకు సాగనుంది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా రైతుల్ని కలిసి అమరావతికి మద్దతు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • EMPLOYEES PROTEST: 'ఎవరిని మోసం చేసేందుకు హామీ ఇచ్చారు'
    EMPLOYEES PROTEST IN VIJAYAWADA: సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విజయవాడలో ‘సింహగర్జన’ పేరిట సభ నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎంకు.. ఆ వారం ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • CID Case On Siemens: సీమెన్స్‌ ప్రాజెక్టుపై సీఐడీ కేసు
    CID Case On Siemens: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నాకు నచ్చినప్పుడు రాజ్యసభకు వెళ్తా: జస్టిస్‌ రంజన్‌ గొగొయి
    Ranjan Gogoi on Rajya Sabha: పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి స్పందించారు. కరోనా వ్యాప్తి సహా వైద్యుల సూచన మేరకు సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. తనను ఏ పార్టీ ఆదేశించలేదని.. నచ్చినప్పుడు పార్లమెంట్​కు వస్తానని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Azadi ka Amrit Mahotsav: గాంధీ మన్ననలు పొందిన తెలుగు ధీరవనిత
    Maganti Annapurna Devi: చెప్పటం ఎంత సులభమో చేసి చూపించటం అంత కష్టం. ఆ రెండూ ఏకమయ్యాయి కాబట్టే గాంధీజీ మహాత్ముడయ్యారు. ఆయన స్ఫూర్తితో జాతీయోద్యమంలో అడుగుపెట్టిన తెలుగు మహిళ మాగంటి అన్నపూర్ణా దేవి.. అచ్చం ఆ బాటలోనే పయనించారు. అందుకే ఆమె పిలిస్తే కాదనకుండా గాంధీజీ ఏలూరుకు వచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అత్యంత కచ్చితత్వంతో కొవిడ్​ను పసిగట్టే 'పాస్​పోర్ట్​'
    మనిషి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్​ ఆనవాళ్లను పట్టేసే విధంగా వినూత్నమైన యాంటిజెన్​ రాపిడ్​ టెస్ట్​ని సింగపూర్​ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొవిడ్​-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తిస్తుందని అంటున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఔషధ అమ్మకాలు మళ్లీ పైపైకి.. కారణం అదే!
    ఈ ఏడాది నవంబరు నెలలో మందుల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చితే 6.6 శాతం పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైద్యసేవలు సాధారణ స్థితికి చేరుకోవటం, జీవనశైలి వ్యాధులు, ఇతర జబ్బుల బారిన పడినవారు చికిత్సలకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నందున నవంబరు నెల మందుల అమ్మకాల్లో కొంత పెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అభిమానులకు నిరాశ.. ఆ ఒలింపిక్స్​లో క్రికెట్‌కు చోటు లేదు
    Olympics 2028 Cricket: 2028 లాస్ ఏంజెలిస్​ ఒలింపిక్స్​లో క్రికెట్​ను చూడొచ్చని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. క్రికెట్‌ సహా బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, ఆధునిక పెంటాథ్లాన్‌ ఒలింపిక్స్‌కు ఎంపిక చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో చోటు కోల్పోయాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Pushpa Movie: 'పుష్ప చిత్రీకరణ ఓ గొప్ప అనుభవం'
    Alluarjun Pushpa Movie: సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ చిత్ర నిర్మాతలు. ప్రపంచవ్యాప్తంగా 3 వేలకిపైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Last Updated : Dec 11, 2021, 9:17 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.