ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 11AM

.

ప్రధాన వార్తలు @ 11AM
ప్రధాన వార్తలు @ 11AM
author img

By

Published : Nov 18, 2021, 11:01 AM IST

  • VIVEKA MURDER CASE : కొనసాగుతున్న విచారణ... కడపకు శివశంకర్‌రెడ్డి తరలింపు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని నిన్న హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత శివశంకర్​రెడ్డిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గెలుపును దర్శించిన తెదేపా.. పట్టు నిలుపుకున్న విపక్షం

దర్శి నగర పంచాయతీని తెదేపా కైవసం చేసుకుంది. 19 వార్డులకు ఎన్నికలు జరగ్గా 13 వార్డులు గెలుచుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విరసం నేత కల్యాణ్​రావు ఇంట్లో ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల సోదాలు

విరసం నేత కల్యాణ్​రావు ఇంట్లో ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలపై ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల ఆరా తీశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • PADAYATRA : అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం

అమరావతి రైతుల పాదయాత్రకు విరామం ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు విరామం ప్రకటిస్తూ అమరావతి ఐకాస నేతలు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'భారత్​- ఆస్ట్రేలియా భాగస్వామ్యం.. ప్రపంచానికి మేలు'

సిడ్నీ డైలాగ్​లో వర్చువల్​గా హాజరై కీలక ప్రసంగం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సాంకేతిక రంగంలో భారత్​ అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. డిజిటల్​ వ్యవస్థ రాజకీయాలు, ఆర్థికం, సమాజాన్ని పునర్నిర్వచించిందన్నారు. భద్రత, శ్రేయస్సు కోసం భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Corona cases in India: స్వల్పంగా పెరిగిన కరోనా కొత్త కేసులు

దేశంలో కొత్తగా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. మరో 11,919 మందికి కరోనా (Corona cases in India) సోకింది. వైరస్​ ధాటికి మరో 470 మంది మరణించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అక్కడ కూరల్లో మసాలాకు బదులు మట్టి.. టేస్ట్​ అదుర్స్​!

కూరల్లో మట్టి వేసుకొని ఎప్పుడైనా తిన్నారా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? అవును మరి ఓ చోట కూరల్లో మసాలాకు బదులు మట్టి వాడుతుంటారు. వంటలో మట్టిని వేస్తే అద్భుతమైన రుచి వస్తుందట. ఇదెక్కడంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా తగ్గింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Under 19 Worldcup 2022: గ్రూప్​-బిలో టీమ్​ఇండియా.. తప్పుకొన్న కివీస్

అండర్-19 ప్రపంచకప్(Under 19 Worldcup 2022)​ షెడ్యూల్​ను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ పోటీలకు అతిథ్యం ఇవ్వనుంది వెస్టిండీస్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'శ్యామ్​సింగరాయ్' టీజర్.. కృతిశెట్టి 'నాగలక్ష్మి' ఫస్ట్​లుక్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శ్యామ్​సింగరాయ్, బంగార్రాజు, నిఖిల్-సుధీర్ వర్మ కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.