CM visit in Prakasham dist : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహం ఈ నెల 17న హైదరాబాద్ లో జరిగింది. సోమవారం (27న) రిసెప్షన్ కార్యక్రమం యర్రగొండపలెంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. దీంతో హెలీప్యాడ్, భద్రత, వీఐపీ గ్యాలరీ తదితర ఏర్పాట్లను మంత్రి సురేష్ తోపాటు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లిక కార్గ్ పరిశీలించారు.
ఇదీ చదవండి : CJI NV RAMANA: న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ