పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి బాధాకరమని తెదేపా నేతలు విచారం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆయనకు నివాళులర్పించారు.
రాంజీ చనిపోయారనే విషయం దిగ్భ్రాంతికి గురి చేసిందని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ పటిష్టతకు యువకుడిగా ముందుండి కష్టపడిన రాంజీ మృతి విచారకరమన్నారు.
-
పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) March 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) March 8, 2021పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) March 8, 2021
మాగంటి రాంజీ దూరం అవటం బాధాకరమని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ అన్నారు. పార్టీకి అండగా ఉంటానంటూ జెండా పట్టిన పసుపు సైనికుడు రాంజీ మరణం.. పార్టీకీ, తనకూ తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.
-
నీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ నీ మరణానికి కన్నీటి నివాళి అర్పిస్తున్నాను. రాంజీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (2/2)
— Lokesh Nara (@naralokesh) March 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ నీ మరణానికి కన్నీటి నివాళి అర్పిస్తున్నాను. రాంజీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (2/2)
— Lokesh Nara (@naralokesh) March 7, 2021నీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ నీ మరణానికి కన్నీటి నివాళి అర్పిస్తున్నాను. రాంజీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (2/2)
— Lokesh Nara (@naralokesh) March 7, 2021
రాంజీ మృతి జీర్ణించుకోలేని విషయమన్న అచ్చెన్న.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఇదీ చదవండి: