ETV Bharat / city

ఏలూరు లైవ్ అప్​డేట్స్: పెరుగుతున్న వింతవ్యాధి బాధితులు - Patients increasing with unidentified problem in Eluru.. Live Updates

Patients increasing with unidentified problem in Eluru.. Live Updates

author img

By

Published : Dec 7, 2020, 9:39 AM IST

Updated : Dec 7, 2020, 8:31 PM IST

20:31 December 07

ఏలూరు: ఇప్పటివరకు ఆస్పత్రికి వచ్చిన 464 మంది బాధితులు

బాధితుల్లో 65 మంది చిన్నారులు, 215 మంది మహిళలు

ఏలూరు ఆస్పత్రి నుంచి ఇప్పటివరకు 289 మంది డిశ్చార్జి
ఏలూరు ఆస్పత్రిలో 157 మంది బాధితులకు చికిత్స
మరో 17 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలింపు

18:35 December 07

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న రోగులు

ఏలూరు ఆస్పత్రిలో ప్రస్తుతం 451కి చేరిన రోగుల సంఖ్య
బాధితుల్లో 64 మంది చిన్నారులు, 210 మంది మహిళలు

ఏలూరు ఆస్పత్రి నుంచి ఇప్పటివరకు 263 మంది డిశ్చార్జి
ఏలూరు ఆస్పత్రిలో ఇంకా 171 మందికి చికిత్స

17:53 December 07

ఏలూరు ఘటనపై ఉపరాష్ట్రపతి చొరవతో రంగంలోకి కేంద్ర బృందం

కేంద్రమంత్రి హర్షవర్ధన్‌‌తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సూచన
ప్రత్యేక నిపుణులు, వైరాలజిస్టులతో బృందం ఏర్పాటుచేసిన కేంద్రమంత్రి
ఏలూరు వైద్యులు, వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర బృందం

16:47 December 07

ఏలూరులో పెరుగుతున్న వింతవ్యాధి బాధితులు

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుదల

ఏలూరులోని 62 వార్డు సచివాలయాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు

15:38 December 07

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న మూర్ఛ రోగులు
ఏలూరు: ప్రస్తుతం 443కు చేరిన రోగుల సంఖ్య
ఇప్పటివరకు 243 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
ఏలూరు ఆస్పత్రిలో ఇంకా 183 మందికి చికిత్స
మరో 16 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలింపు

14:19 December 07

కేంద్ర బృందం వివరాలు వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై ముగ్గురు సభ్యుల బృందం

అత్యవసర అధ్యయనానికి ముగ్గురు సభ్యుల బృందం ఏర్పాటు

బృందాన్ని ఏర్పాటుచేసిన కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

దిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జెంషేడ్ నాయర్ నేతృత్వంలో కమిటీ

సభ్యులుగా పుణె జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ వైరాలజిస్ట్ అవినాష్ దేవ్

సభ్యులుగా ఎన్‌సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సంకేత కులకర్ణి

రేపు ఉదయానికి ఏలూరు చేరుకోనున్న ముగ్గురు సభ్యుల బృందం

రేపు సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని ముగ్గురు సభ్యుల బృందానికి ఆదేశాలు

12:30 December 07

ఏలూరు ప్రభుత్వాస్పత్రికి పెరుగుతున్న రోగుల సంఖ్య

అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు

మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిక

ఇప్పటివరకు ఆస్పత్రులను ఆశ్రయించిన మొత్తం 345 మంది బాధితులు

ఆస్పత్రిలో చేరిన వారిలో 160 మంది డిశ్చార్జి, ఒకరు మృతి

12:28 December 07

ఏలూరు: ఇప్పటివరకు 345 కేసులు వచ్చాయి: వైద్యారోగ్యశాఖ కమిషనర్

వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ భాస్కర్‌

ఏలూరు: 160 మంది డిశ్చార్జ్ అయ్యారు: వైద్యారోగ్యశాఖ కమిషనర్ కె.భాస్కర్‌

14 మందిని విజయవాడ పంపించాం: వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్‌

రోగ కారణాలు ఇప్పటికీ తెలియట్లేదు: వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్‌

నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది: వైద్యారోగ్యశాఖ కమిషనర్

వైరల్ టెస్టులు నెగిటివ్ వచ్చాయి: వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్‌

నీటిలో మెటల్ టెస్టులు కూడా చేశాం, ఫలితాలు రావాలి: వైద్యారోగ్యశాఖ కమిషనర్

సీసీఎంబీకి కూడా నమూనాలు పంపాం: వైద్యారోగ్యశాఖ కమిషనర్

నీటి పరిశోధన కోసం నమూనాలు పంపాం: వైద్యారోగ్యశాఖ కమిషనర్

రేపు ప్రపంచ ఆరోగ్య సంస్ట నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు: భాస్కర్‌

ఐఐఎంఆర్, ఎయిమ్స్ తదితర బృందాలు వస్తున్నాయి: వైద్యారోగ్యశాఖ కమిషనర్

స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: వైద్యారోగ్యశాఖ కమిషనర్

ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి: వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్‌

దెందులూరులోనూ ఇదే కారణాలతో కేసులు వచ్చాయి: వైద్యారోగ్యశాఖ కమిషనర్

12:27 December 07

వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి: అధికారులతో సీఎం జగన్‌

డిశ్చార్జ్ అయిన వారికి పోషకాహారం అందించాలి: సీఎం జగన్‌

కొన్ని కేసుల్లో తలనొప్పి, వాంతులు గమనించామన్న అధికారులు

వయసుతో సంబంధం లేకుండా బాధపడుతున్నారన్న అధికారులు

నీటి వల్లే ఈ సమస్య అని చెప్పలేం: సీఎంతో అధికారులు

కాచిన నీరు, మినరల్ వాటర్ తాగిన వారిలోనూ సమస్య గుర్తించాం: అధికారులు

అరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ ఏలూరులో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశం

11:54 December 07

ఏలూరు నుంచి అమరావతి బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్‌

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం

అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌

బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం జగన్‌

ఏలూరు: జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సీఎం సమీక్ష

వైద్యాధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష

వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన సీఎం జగన్‌

11:53 December 07

ఏలూరు ఆస్పత్రిలో బాధితులకు సీఎం పరామర్శ

వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్న సీఎం

10:39 December 07

ఏలూరులో వింత వ్యాధి బాధితులకు సీఎం పరామర్శ

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న సీఎం

అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శిస్తున్న సీఎం జగన్‌

పరామర్శ అనంతరం అధికారులతో సమావేశం కానున్న సీఎం

వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న సీఎం

10:28 December 07

ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న సీఎం జగన్‌

అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించనున్న సీఎం

అధికారులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్‌

10:17 December 07

ఏలూరు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌

10:03 December 07

ఏలూరు బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్‌

ఏలూరు బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్‌

ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించనున్న సీఎం

ఏలూరులో అధికారులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్‌

09:57 December 07

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరిన మరో ఐదుగురు రోగులు

ఆస్పత్రిలో చేరిన వారిలో 180 మంది డిశ్చార్జి, ఒకరు మృతి

09:40 December 07

ఇప్పటివరకు ఆస్పత్రులను ఆశ్రయించిన 317 మంది బాధితులు

ఏలూరులో పెరుగుతున్న బాధితుల సంఖ్య

09:39 December 07

నేడు ప.గో. జిల్లా ఏలూరులో సీఎం జగన్‌ పర్యటన

నేడు ఏలూరు వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్‌

ఏలూరు: అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించనున్న సీఎం

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం

ఉదయం 10.20 గం.కు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లనున్న సీఎం

చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్‌

ఏలూరు: అధికారులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్‌

09:30 December 07

ఏలూరుకు మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం

ప.గో. జిల్లా ఏలూరుకు మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం

అంతుపట్టని వ్యాధితో రెండ్రోజులుగా ఆస్పత్రి పాలైన 200 మంది బాధితులు

వ్యాధి నిర్ధారణకు ఏలూరు వెళ్లిన 8మంది సభ్యుల ఎయిమ్స్ వైద్య బృందం

ఏలూరులో రోగుల నుంచి రక్త నమూనాలు సేకరణ

నేడు ఎయిమ్స్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించే అవకాశాలు

Last Updated : Dec 7, 2020, 8:31 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.