ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో వ్యానిటైజ్ దారాల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వ్యానిటైజ్ స్పిన్నింగ్ మిల్లులో మంటులు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. రూ.30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం పేర్కొంది.
ఇదీ చదవండి: Minister Botsa: పాతవే జిల్లా ప్రజాపరిషత్‌లు: మంత్రి బొత్స సత్యనారాయణ
Fire accident: ఏలూరు వ్యానిటైజ్ దారాల కంపెనీలో అగ్నిప్రమాదం - ap latest news
దారాల కంపెనీలో అగ్నిప్రమాదం
08:20 April 04
అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అనుమానం
08:20 April 04
అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అనుమానం
ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో వ్యానిటైజ్ దారాల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వ్యానిటైజ్ స్పిన్నింగ్ మిల్లులో మంటులు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. రూ.30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం పేర్కొంది.
ఇదీ చదవండి: Minister Botsa: పాతవే జిల్లా ప్రజాపరిషత్‌లు: మంత్రి బొత్స సత్యనారాయణ
Last Updated : Apr 4, 2022, 9:02 AM IST