ఇదీ చదవండి
'మూడు రాజధానుల పేరుతో అలజడి సృష్టిస్తున్నారు' - amaravathi varthalau
అమరావతిలో జరిగే రైతుల ఆందోళనలకు సీపీఐ జాతీయ సమితి సంఘీభావం ప్రకటించినట్లు... ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కేంద్రంలో ఎన్ఆర్సీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో మూడు రాజాధానుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అలజడి సృష్టిస్తోందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు గోదావరి జలాల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తున్నప్పుడు... నీటిపారుదల శాఖ అధికారులు, నిపుణులు లేకుండా ఏం మాట్లాడుకుంటారని ప్రశ్నించారు.
అమరావతిపై సీపీఐ నారాయణ
ఇదీ చదవండి
sample description