- కారు ప్రమాదంలో దిగ్గజ క్రికెటర్ మృతి
Australia cricketer Andrew symonds died: ఆస్ట్రేలియా క్రికెట్లో షేన్ వార్న్ మరణం మరవకముందే మరో దిగ్గజ క్రికెటర్ మృతిచెందాడు. మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) ఓ కారు ప్రమాదంలో మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
- భర్తతో గొడవపడి.. నిండు గర్భిణి 65 కి.మీ. నడక
Pregnant walked 65 Kms: అమ్మతనం ప్రతి మహిళ కోరుకునే వరం.. జీవితంలో ఎన్ని కష్టాలు పడినా పిల్లల కోసం పరితపిస్తుంటారు.. దాంపత్య జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా.. గొడవలు ఉన్నా మహిళ తల్లి కాబోతుందంటే అవన్నీ తొలగిపోతాయి.. ప్రతి భార్యను భర్త అపురూపంగా చూసుకుంటాడు. కానీ ఓ మహిళ విషయంలో అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి.
- పులిచింతలలో గేటు కొట్టుకుపోయి 9 నెలలైనా.. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
Pulichintala Gate: బటన్ నొక్కుతున్నాం.. ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తున్నాం. ఇదీ ఈ మధ్య ప్రతీ సభలో ముఖ్యమంత్రి జగన్ వేస్తున్న రికార్డు.! మూడేళ్లలో రూ. లక్షా 40 వేల కోట్లు పంచామని ఢంకా బజాయిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. కృష్ణా డెల్టాకు బ్యాలెన్సింగ్ జలాశయంగా ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 9 నెలల్లో ఏడంటే ఏడు కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయారు.
- పారిశుద్ధ్య కార్మికులకు షాక్.. రూ. 3వేలు ఇచ్చి.. రూ.6 వేలు కోత
Sanitation workers: పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీతం పెంచినట్లే పెంచి అంతకు రెట్టింపు మొత్తం అలవెన్స్ నిలిపి వేసింది. 3 వేల రూపాయలు ఇచ్చి.. రూ. 6 వేలు ఆపేసిందని కార్మికులు వాపోతున్నారు. ‘మెడికల్ అలవెన్స్’ఇవ్వక పోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- 'ఎవరికి సబ్ లీజుకు ఇచ్చారనేది ప్రభుత్వానికి అనవసరం'
Sand Mining in AP: కొత్త ఇసుక విధానంలో అంతా పారదర్శకంగా జరుగుతోందని, ఎక్కడా అక్రమాలు లేవని గనుల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇసుక తవ్వకాలకు టెండర్ దక్కించుకున్న జేపీ సంస్థ.. ఎవరికి సబ్ లీజుకు ఇచ్చిందన్న అంశం ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. మరోవైపు.. ఇసుక తవ్వకాల ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. సబ్‌కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలనేది ప్రభుత్వం నియంత్రించలేదన్నారు.
- 'మార్కులు రాకపోతే పెళ్లి చేస్తారటా.. పాస్ చేయండి సార్'
Surprising Answers in Haryana Board Exam: తనని పాస్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బోర్డు పరీక్షల్లో రాసింది ఓ విద్యార్థిని. మరో విద్యార్థి ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు తనను పాస్ చేయడంటూ రాశాడు. ఈ వింత జవాబులన్నీ హరియాణాలోని బోర్డు పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో బయటపడ్డాయి.
- బిర్యానీ బిల్లు రూ.3 లక్షలు.. కంగుతిన్న అధికారులు!
Biryani Bill 3 lakhs In Hospital: బిర్యానీ కోసం రూ.3లక్షలు చెల్లించినట్లు నకిలీ బిల్లు పెట్టాడు ఓ కాంట్రాక్టర్. ఈ ఆసక్తికర ఘటన బంగాల్లోని కత్వాలో జరిగింది. దీనిపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
- సూపర్ మార్కెట్లో దుండగుడి కాల్పులు.. 10 మంది మృతి
Mass shooting at New York: అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని ఓ సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తూటాలు తగిలాయి.
- 2026 నాటికి చైనాను అధిగమించి రెండోస్థానానికి భారత్!
Software as a service: రానున్న నాలుగేళ్ల కాలంలో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ విభాగంలోని అంకురాలు దాదాపు రూ.7.5లక్షల కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తాయని వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థ చిరాటీ వెంచర్స్, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సేవల సంస్థ జినోవ్ ఉమ్మడి నివేదిక వెల్లడించింది. 2026 నాటికి చైనాను అధిగమించి, రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటుందని పేర్కొంది.
- Madhuri Dixit: లెస్బియన్‌గా మాధురీ దీక్షిత్?
తేజాబ్, దిల్, సాజన్, బేటా, హమ్ ఆప్కే హై కౌన్.. లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో అలరించిన అలనాటి అందాల కథానాయిక మాధురీ దీక్షిత్ ప్రస్తుతం ఓ ఆసక్తికర పాత్రలో నటించనుంది.