'ఐటీ దాడుల వెనక కేంద్రం' - trs
తెదేపాకు సాంకేతిక సేవలు అందించే హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థపై.. కేంద్రం పెద్దల ఆదేశాలతోనే దాడులు జరిగాయని చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
పయ్యావుల
కేంద్రప్రభుత్వం ఆదేశాలతోనే హైదరాబాద్ లోని ఐటీ గ్రిడ్స్సంస్థపై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వఛీప్ విప్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. తమ పార్టీకి సంబంధించిన అన్ని వివరాలను సేకరించి... వాటితో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన వారిలో కొందరి ఆచూకీ తెలియడం లేదన్నారు. కేంద్రం, తెరాస, వైకాపా కలసి ఇంకా ఏమి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా నాయకుడువిజయసాయిరెడ్డి తెలంగాణలో ఫిర్యాదు చేయడం ఏంటనిమండిపడ్డారు.
Srinagar (J-K), Mar 03 (ANI): As many as five security personnel lost their lives and two terrorists were killed in an encounter between terrorists and security forces in Jammu and Kashmir's Handwara on Sunday. The encounter continued for three days. Inspector General of Police (IGP) Kashmir, SP Pani said that the operation has finally ended on its third day today and final search is going on. We have recovered two dead bodies of the terrorists, their identities are being ascertained. Arms and ammunitions have been recovered. The operation started day before yesterday, it continued till today morning. The reason of the prolonged operation was basically the terrain and the area was congested and a lot of civil population was there. The forces carried out this operation in a professional manner and in the process we have lost 5 security personnel which includes 3 from CRPF and two J-K police."