ETV Bharat / city

YCP COMPLAINT: చంద్రబాబు వల్లే అల్లర్లు.. డీజీపీకి వైకాపా నేతల ఫిర్యాదు - చంద్రబాబుపై వైకాపా నేతల ఫిర్యాదు

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు వెనుక ఉన్నది చంద్రబాబేనని.. ఆయన వల్లే ఇన్ని అల్లర్లు జరిగాయని.. అందుకే చంద్రబాబును అరెస్ట్ చేయాలని వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జోగి రమేష్‌, నాగార్జున, నందిగం సురేష్‌ తదితర నాయకుల బృందం.. డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.

ysrcp complaint to dgp
ysrcp complaint to dgp
author img

By

Published : Sep 17, 2021, 7:56 PM IST

డీజీపీని కలిసిన వైకాపా నేతలు

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు వెనుక ఉన్నది చంద్రబాబేనని వైకాపా నేతలు ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయన్నారు. చంద్రబాబుకు నిరసన చెప్పటానికి వెళ్తే తనపై దాడి చేశారని ఎమ్మెల్యే జోగి రమేశ్​ అన్నారు. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే చంద్రబాబుకు నిద్ర పట్టదని నందిగం సురేష్​ విమర్శించారు. శుక్రవారం జరిగిన ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమి తప్పదని తెలిసి డైవర్ట్ చేయటానికే ఈ వ్యాఖ్యలని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు వల్లే ఇవాళ ఇన్ని అల్లర్లు జరిగాయని.. అందుకే చంద్రబాబును అరెస్ట్ చేయాలని వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జోగి రమేష్‌, నాగార్జున, నందిగం సురేష్‌ తదితర నాయకుల బృందం.. డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

AYYANNA PATRUDU: చంద్రబాబును చంపేందుకు యత్నం: మాజీ మంత్రి అయ్యన్న

CBN HOME: అయ్యన్న వ్యాఖ్యలపై వైకాపా ఆందోళన..చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.