ETV Bharat / city

షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి.. జులై 8న ప్రారంభం! - YS Rajasekhar Reddy Jayanti

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP) రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ విషయాన్ని పార్టీ సమన్వయకర్త రాజగోపాల్ ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (YSR Death anniversary) సందర్భంగా జులై 8న (July8) పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

YCPTP
YCPTP
author img

By

Published : Jun 7, 2021, 12:39 PM IST

వైఎస్​ రాజశేఖర్‌ రెడ్డి జయంతి (YS Rajasekhar Reddy Jayanti ) సందర్భంగా జులై 8న ఆయన తనయ వైఎస్ షర్మిల.. తెలంగాణ వేదికగా కొత్త పార్టీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ కో- ఆర్డినేటర్​ రాజగోపాల్​ ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు.

వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు రాజగోపాల్‌ తెలిపారు. పార్టీ పేరుపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ రాసినట్లు రాజగోపాల్ వెల్లడించారు. ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని రాజగోపాల్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

Anandaiah Medicine: 'ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.