ETV Bharat / city

YS Sharmila: వైకాపా నేత సలీం కుటుంబీకులకు వైఎస్​ షర్మిల పరామర్శ - ys sharmila tour in nalgonda district

తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వైకాపా నేత సలీం కుటుంబ సభ్యులను వైఎస్​ షర్మిల పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సలీం కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.

ys sharmila met Family members of ycp leader Salim
వైకాపా నేత సలీం కుటుంబీకులకు వైఎస్​ షర్మిల పరామర్శ
author img

By

Published : Jun 16, 2021, 6:20 PM IST

వైకాపా నేత సలీం కుటుంబీకులకు వైఎస్​ షర్మిల పరామర్శ

తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అనారోగ్యంతో మృతి చెందిన వైకాపా నేత సలీం కుటుంబ సభ్యులను వైఎస్​ షర్మిల పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోయి బాధపడుతున్నవారిలో మనోధైర్యం నింపారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. సలీం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని షర్మిల భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:

CM Jagan: కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది.. జీరో స్థాయికి చేరుతుందని అనుకోవద్దు: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.