ETV Bharat / city

'ఇకపై ఏపీకి అప్పులు పుట్టే పరిస్థితి లేదు' - Raghurama krishnaraju latest news

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఓ వైపు దివాళాంధ్ర ప్రదేశ్‌గా మారుతుంటే.... సీఎం జగన్‌ తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందని అన్నారు.

MP Raghurama krishnaraju
ఎంపీ రఘురామకృష్ణరాజు
author img

By

Published : Mar 30, 2021, 5:10 PM IST

జగనన్న దీవెన పేరుతో ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ బాదుడుగా మారే ప్రమాదం ఉందని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఓ వైపు దివాళాంధ్ర ప్రదేశ్‌గా మారుతుంటే.... సీఎం జగన్‌ తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందన్నారు. మితిమీరిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక స్థితి నడిసంద్రంలో నావలా తయారైందని అభిప్రాయపడ్డారు. ఇకపై అప్పులు కూడా పుట్టే పరిస్థితి సైతం ఉండదని అన్నారు.

ఇదీ చదవండి:

'అవినీతికి పాల్పడుతున్నారు... తిరిగి ఎన్నికల్లో పంచుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.