కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త దవులూరి దొరబాబు, నియోజకవర్గ నాయకులు 68 లక్షల 37వేలు విరాళం.. ఆయన కుమార్తెలు ప్రణవి, సార్విక రూ. 5లక్షల విరాళం అందించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వీటికి సంబంధించిన చెక్కును సీఎం వైఎస్ జగన్‌కు అందజేశారు.
ఇదీ చూడండి: వాడపల్లి వెేంకటేశ్వర స్వామికి దంపతుల విరాళం రూ.50 వేలు