ETV Bharat / city

తెదేపా శవరాజకీయాలు చేస్తోంది: హోం మంత్రి సుచరిత

కోడెల మృతికి ప్రభుత్వమే కారణమన్న తెదేపా నేతల వ్యాఖ్యలను వైకాపా నేతలు ఖండించారు. తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తోందని హోం మంత్రి సుచరిత ఆరోపించారు.  కోడెల మృతిని తెదేపా వివాదాస్పదం చెయ్యడం మంచిది కాదని మంత్రి మోపిదేవి వెంకటరమణరావు  హితవు పలికారు.

కోడెల మృతిపై స్పందించిన మంత్రులు
author img

By

Published : Sep 18, 2019, 4:13 AM IST

కోడెల మృతిపై అనేక అనుమానాలున్నాయని... దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి విషయాలు వెల్లడిస్తామని హోం మంత్రి సుచరిత తెలిపారు. తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

కొోడెల మృతిపై స్పందించిన హోం మంత్రి సుచరిత

మంత్రి మోపిదేవి....

కోడెల శివప్రసాద్ మరణం బాధాకరమని..జిల్లా ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన మృతిని తెదేపా వివాదాస్పదం చెయ్యడం మంచిది కాదని హితవు పలికారు. కోడెల మరణానికి అతని కుమారుడే కారణమని...స్వయానా కోడెల మేనల్లుడు తెలిపారన్నారు. కోడెల కుటుంబానికి వైకాపా తరఫున మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోడెల మృతిపై స్పందించిన మంత్రి మోపిదేవి

ఇదీ చూడండి: ప్రమాదానికి కారణమైన అందరిపైనా చర్యలు: డీజీపీ

Intro:AP_cdp_50_17_cps radduki_cheyali_ MLC_Av_Ap10043
సిపిఎస్ ను ఒక నిర్దిష్ట సమయం లోపు రద్దు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. కడప జిల్లా రాజంపేట విద్యాశాఖ కార్యాలయం ఆవరణంలో ఎస్టియు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, ఈ నిధులు మౌలిక సదుపాయాల కల్పనకు సరిపోదన్నారు. కనీసం మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ డిప్యూటీ డీఈవో వంటి పోస్టులను భర్తీ చేయడం ద్వారా విద్యారంగాన్ని పటిష్టం చేయాలని కోరారు. పాఠశాలల్లో వాచ్ మెన్ కంప్యూటర్ ఆపరేటర్లు వంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2018 డిఎస్సి నీ వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు లేని కారణంగా చదువులు పడుతున్నాయని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు సమ దుస్తులు అందలేదని చెప్పారు.

Body:నిర్దిష్ట సమయం లోపు సిపిఎస్ ను రద్దు చేయాలి

Conclusion:ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.