ETV Bharat / city

కుక్కల బాధ భరించలేక పోలీస్​స్టేషన్ ​మెట్లెక్కిన మహిళలు - మేడ్చల్​ జిల్లా వార్తలు

కుక్కుల బాధ భరించలేకపోతున్నామంటూ మహిళలు పోలీస్​స్టేషన్​ మెట్లెక్కారు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా నాచారం పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

medchal
కుక్కల బాధ భరించలేక పోలీస్​స్టేషన్ ​మెట్లెక్కిన మహిళలు
author img

By

Published : Sep 4, 2020, 10:51 AM IST

తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా నాచారం పరిధిలోని భవాని నగర్​లో సాయిదర్శన అపార్ట్​మెంట్​లోని ఓ ప్లాట్​లో నివాసముంటున్న ఓ మహిళ... ఒకటి కాదు.. రెండు కాదు.. ఇరవై కుక్కల్ని పెంచుకుంటోంది. దీనితో అదే అపార్ట్​మెంట్​లో ఉంటున్న మిగత వారికి కుక్కలు చేస్తోన్న అరుపులు, మలవిసర్జనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు వాపోయారు.

ఈ విషయంపై సంబంధిత అధికారులకు తమ బాధ ఎన్నిసార్లు చెప్పుకున్న పట్టించుకోలేదని పేర్కొన్నారు. విసిగిపోయిన మహిళలు నాచారం పోలీస్​స్టేషన్​లో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుకున్నారు.

ఇదీ చూడండి: 'చైనా ఏకపక్ష ధోరణి వల్లే ఈ ఉద్రిక్త పరిస్థితులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.