ETV Bharat / city

PIGS: పొలాల్లో అడవి పందుల స్వైరవిహారం - Wild boar roaming the fields of Rampur village in adilabad district

అడవి పందులతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఖరీఫ్​ సీజన్​ ప్రారంభం కావడంతో భూమిని సాగు చేసిన రైతులకు పందులు ఆందోళన కలిగిస్తున్నాయి. విత్తనాలు మొలవకముందే పొలాల్లో గుంపులుగా విహారం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

PIGS: అడవి పందుల స్వైరవిహారం
PIGS: అడవి పందుల స్వైరవిహారం
author img

By

Published : Jun 11, 2021, 4:41 PM IST

అడవి పందుల స్వైరవిహారం

ఖరీఫ్ సీజన్​ ఆరంభంలోనే అడవి పందులు.. రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. వర్షాకాలం మొదలు కాగానే రైతులంతా తమ పొలాలను సాగు చేయడం ప్రారంభించారు. పత్తి, జొన్న, కంది విత్తనాలను వేశారు. కానీ తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్ శివారులో పదుల సంఖ్యలో అడవి పందులు గుంపులుగా పొలాల్లో వీరవిహారం చేస్తున్నాయి.

భూమిని తోడి మరీ వేసిన పత్తి, కంది గింజలు తింటున్నాయని రైతులు వాపోతున్నారు. వాటిని దూర ప్రాంతాలకు తరలించి.. పందుల బెడద లేకుండా పంటలు కాపాడాలని అధికారులను వేడుకున్నారు.

ఇదీ చదవండి: వేర్వేరు ప్రమాదాలు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.