ఇదీ చూడండి: రాష్ట్రంలోకి శీతలగాలులు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
తెలంగాణ: సాధారణం కంటే 5 డిగ్రీలు పతనం - telangana varthalu
తెలంగాణలో చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 5డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రత ఉంటోంది. దీంతో రాత్రి, తెల్లవారుజామున పనులు చేసే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరింత సమాచారం సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/24-December-2020/9986336_492_9986336_1608774720814.png