ETV Bharat / city

భారీ వర్షాలు పడబోతున్నాయ్.. జాగ్రత్త

వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

rtgs
author img

By

Published : Sep 16, 2019, 11:58 AM IST

రాష్ట్రానికి ఆర్టీజీఎస్ భారీ వర్షాల హెచ్చరిక చేసింది. వచ్చే 3 రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా.. వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ప్రధానంగా.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు విపరీతంగా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు.. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిలాలకు మంగళవారం భారీ వర్ష సూచన చేసింది.

Intro:AP_TPG_21_16_POLAVARAM_GAALIMPU_MAC_LIVE_AP10088
యాంకర్: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం క చు లూరు మందం వద్ద ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు తెల్లవారుజాము నుంచి అగ్నిమాపక మత్స్యశాఖ రెవిన్యూ సిబ్బంది గోదావరిలో మృతదేహాల కోసం గత ఈత గాళ్లు తో ఉమ్మడి గాలింపు చర్యలు చేపట్టారు పోలవరం బోటింగ్ పాయింట్ నుంచి మా ప్రతినిధి గణేష్ అక్కడ పరిస్థితిని అందిస్తారు

Body:పోలవరం గాలింపు మాకు లైవ్

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.