కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో.. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. కనీసం 50 ఏళ్లు దాటిన వారికైనా వెసులుబాటు కల్పించాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: