TDP ANITHA: మహిళల పాలిట వైకాపా పాలన శాపంగా మారిందని.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. మహిళలను అన్ని రకాలుగా హింసిస్తున్నారని ఆక్షేపించారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద పనిచేసిన డ్రైవర్ను చనిపోయేంత వరకు ఎమ్మెల్సీ కొట్టారని అనిత ఆరోపించారు.
ఇవీ చదవండి: