ETV Bharat / city

అప్పుడు శ్రీలంక, మాల్దీవులు ... ఇప్పుడు ఇరాన్

శ్రీలంక, మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని భారత్​కు చేర్చిన భారత నౌకాదళం ఇప్పుడు ఇరాన్​పై దృష్టి పెట్టింది. అక్కడ ఉండిపోయిన భారతీయులను సొంత దేశానికి రప్పించేందుకు కసరత్తులు మెుదలుపెట్టింది.

samudra sethu
సముద్ర సేతు
author img

By

Published : Jun 8, 2020, 4:57 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇరాన్​లో చిక్కుకున్న వారిపై భారత నౌకాదశం దృష్టి సారించింది. అక్కడ ఉన్న భారతీయులను జలమార్గం ద్వారా భారత్​కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా రప్పించేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టింది.

ఇరాన్ రిపబ్లిక్​లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయం నుంచి భారతీయులను తీసుకొని... ఐఎన్ఎస్ శార్దూల్ నౌక ద్వారా పోర్​బందర్​కు తీసుకురానుంది. అక్కడనుంచి వారందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించి.. ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా వారిని క్వారంటైన్​కు తరలించనున్నారు.

ఇదీ చదవండి: స్వదేశానికి చేరుకున్న మరో 700 మంది భారతీయులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.