CPM AP New Secretary: సీపీఎం మహాసభల్లో.. రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు కొనసాగగా.. కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. 50 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ప్రస్తుత కార్యదర్శి పి.మధుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు కల్పించారు.
ఇదీ చదవండి:
CPM resolution on Amaravathi : మూడు రాజధానులకు మేము వ్యతిరేకం -సీపీఎం