ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్‌సింహాను అనిశా అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అనిశా న్యాయస్థానం ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది.
మంగళవారం అవినీతి నిరోధక శాఖ కోర్టు విచారణకు ఉదయ్‌సింహా గైర్హాజరయ్యారు. ఫలితంగా అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
ఇవీచూడండి: